Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి, పత్తి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 7:34 PM విజయనగరంGeneral
వరి, పత్తి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు - Udayam
గజపతినగరం మండలంలోని నారాయణ గజపతిరాజపురం గ్రామంలో పలు రైతులు సాగు చేసిన వరి, పత్తి పంటలను గాజులరేగ వ్యవసాయ పరిశోధన సంస్థ లక్ష్మణ్, స్వాతిలు శనివారం పరిశీలించారు. వరి పంట సాగు చేసిన తర్వాత అయిన ముదురు నారుమడికి తీసుకోవలసిన యాజమాన్యం పద్ధతుల గురించి రైతులకు వివరించారు. అలాగే, పత్తి పంటకు పురుగులు తెగులు సోకితే నివారణ చర్యలు గురించి వివరించారు.

Comments

G
Loading comments...