Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి పంటకు పలు పత్ర ద్రావణం మేలు

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 12:42 PM విజయనగరంGeneral
వరి పంటకు పలు పత్ర ద్రావణం మేలు - Udayam
పంటలో తెగుళ్లు, హానికారక పురుగుల నివారణకు 'పలు పత్ర ద్రావణం' ఎంతో మేలు చేస్తుందని ప్రకృతి వ్యవసాయ FMT కళావతి తెలిపారు. మెరకముడిదాం మండలం బాడంగ్రామంలో డ్రోన్ సహాయంతో వరి పొలాల్లో ఈ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడం లేదా నీటి ద్వారా పారించడం వల్ల పంటకు సహజ రక్షణ లభిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...