Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 2:28 PM నారాయణపేటGeneral
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
నారాయణపేటలో రైతుల సౌకర్యార్థం గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ మహిళా సమాఖ్య కేంద్రాన్ని నిర్వహించనుంది. మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మంజుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మంజుల సూచించారు. కేంద్రంలో రైతులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...