వార్తలకు తిరిగి వెళ్లండి
గర్భాం గ్రోమార్ కేంద్రంలో కొనుగోలు చేసిన వరి విత్తనాలలో నాణ్యత లోపించి అధికంగా కలుపు రావడంతో నష్టపోతున్నామని కలెక్టర్కు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు నాటినా కంకులు సరైన సమయంలో పూయడంలేదని వాపోయారు.
ఏఈవోకు ఫిర్యాదు చేయగా వారు పరిశీలించి నష్టపరిహారం ఇస్తామని చెప్పారని తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకుని నష్టపరిహారం అందజేయాలని, నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
Comments
Loading comments...

