వార్తలకు తిరిగి వెళ్లండి

ఏన్కూర్ మండలం గంగుల నాచారం జీపీ కార్యాలయంలో వానాకాలం 2026–27 పొలం బడి–వరి కార్యక్రమం నిర్వహించారు. వైరా కేవీకే శాస్త్రవేత్త పావని రైతులకు చీడపీడల నివారణ, సమగ్ర సస్యరక్షణ చర్యలపై సూచనలు చేశారు.
పంటను క్రమం తప్పకుండా పరిశీలించాలని, సమస్యలను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో నరసింహారావు, ఏఈవోలు నవ్య, సైదులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

