వార్తలకు తిరిగి వెళ్లండి

వరి ఆకులు గోధుమ లేదా కాషాయ రంగులోకి మారి, మధ్య ఈనె ఆకుపచ్చగా ఉంటే పొటాష్ లోపమే అని పిఠాపురం అగ్రికల్చర్ ఏడి స్వాతి తెలిపారు.
శనివారం గొల్లప్రోలు మండలంలో ఆమె వరి పొలాలను పరిశీలించారు. మురుగు నీరు నిల్వ ఉన్న చేలల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు. నివారణకు ఎకరాకు 20 కిలోల పొటాష్ ఎరువు వేసి, ఆ తర్వాతే నీరు పెట్టాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

