Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరహాల గెడ్డ ఉధృతిని పరిశీలించిన ఎస్పీ

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 11:21 AM పార్వతీపురం మన్యంGeneral
వరహాల గెడ్డ ఉధృతిని పరిశీలించిన ఎస్పీ - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో పార్వతీపురం పట్టణ పరిధిలోని వరహాల గెడ్డలో పెరిగిన నీటి ప్రవాహాన్ని ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించి, నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పటు చేశారు.

Comments

G
Loading comments...