Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్టుకు వేలాడిన శవం.. షాద్‌నగర్‌లో కలకలం

Follow Udayam on Google
Uday Bhaskar Sep 25, 2026 12:37 PM రంగారెడ్డిGeneral
చెట్టుకు వేలాడిన శవం.. షాద్‌నగర్‌లో కలకలం - Udayam
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డుపై చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. రోడ్డు పక్కనే జనసంచారం ఉన్న ప్రాంతంలో మృతదేహం వేలాడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...