వార్తలకు తిరిగి వెళ్లండి

SBI, YONO SBI, PM-KISAN, RTO ట్రాఫిక్ చలాన్ పేర్లతో వాట్సాప్‌లో వస్తున్న APK ఫైళ్లను ఓపెన్ చేయొద్దని సైబర్ పోలీసులు హెచ్చరించారు. వీటిని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉందన్నారు.
జిల్లాలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫైళ్లు చక్కర్లు కొడుతున్నందున అపరిచిత లింకులు, APK ఫైళ్లను వెంటనే తొలగించాలని సూచించారు.
Comments
Loading comments...

