Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్గల్‌లో ముగిసిన శ్రావణ మాస పూజలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:52 AM సిద్దిపేటGeneral
వర్గల్‌లో ముగిసిన శ్రావణ మాస పూజలు - Udayam
సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని అన్నపూర్ణ సమేత స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలు అమావాస్యతో ముగిశాయి. నెల రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ పండితుడు జంగం వీరభద్రయ్య తెలిపారు. శ్రావణ మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...