Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధులు కుటుంబానికి మూలస్తంభాలు: జడ్జి

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 2:28 PM నారాయణపేటGeneral
వృద్ధులు కుటుంబానికి మూలస్తంభాలు: జడ్జి - Udayam
వృద్ధులు కుటుంబాలకు మూలస్తంభాలని, వారి అనుభవాలు మార్గదర్శకాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వింధ్య నాయక్‌ అన్నారు. నారాయణపేట ఆర్డీవో సమావేశ మందిరంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. వృద్ధుల సంక్షేమ పథకాలు, 2016 చట్టం అమలు తీరుపై సమీక్షించారు. వృద్ధుల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జడ్జి సూచించారు.

Comments

G
Loading comments...