వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో సోమవారం వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ఆటో యూనియన్ సభ్యులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ లోకనాథం ముఖ్య అతిథిగా పాల్గొని పండ్లు అందజేశారు.
సేవా కార్యక్రమం నిర్వహించిన ఆటో యూనియన్ సభ్యులను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

