వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి 15 ఫిర్యాదులను స్వీకరించారు.
నడవలేని వృద్ధులు, దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నిర్దిష్ట గడువులో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

