Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధాశ్రయంలో అన్నదానం కార్యక్రమం

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 1:28 PM చిత్తూరుGeneral
వృద్ధాశ్రయంలో అన్నదానం కార్యక్రమం - Udayam
గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్వేటినగరం రాష్ట్రీయ సేవాసమితి వృద్ధాశ్రమంలో ఈరోజు పచ్చికాపలం కు చెందిన స్వర్గీయ టీచర్ శ్రీ బాలసుబ్రమణ్యం రాజు వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం కుటుంబం సభ్యులు వర్ధంతి సందర్భంగా సేవ చేయడం దాతృత్వం అని తెలిపారు..

Comments

G
Loading comments...