వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో జి.సిగడాం మండలం ఎందువపేట గ్రామంలోకి వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER) గురువారం గ్రామాన్ని సందర్శించారు. ఇరిగేషన్ అధికారులతో చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వ నిధులు తీసుకువస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

