వార్తలకు తిరిగి వెళ్లండి

గోస్తనీ నది ఉప్పొంగడంతో పాలకోడేరు మండలం మొగల్లు సబ్‌స్టేషన్‌ను వరద నీరు చుట్టుముట్టింది. పాలకోడేరు సెక్షన్, సబ్‌డివిజన్ కార్యాలయాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి.
ప్రాంతమంతా వరదమయంగా మారడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

