Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద కాలువలో భారీ 'బొచ్చె'.. రాజేశం వలకు 26 కిలోల చేప

Follow Udayam on Google
sudheer Aug 24, 2026 3:17 PM కరీంనగర్General
వరద కాలువలో భారీ 'బొచ్చె'.. రాజేశం వలకు 26 కిలోల చేప - Udayam
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో వరద కాలువకు నీటి విడుదల నిలిపివేయడంతో చేపల వేట జోరందుకుంది. హిమ్మత్‌నగర్‌కు చెందిన మత్స్యకారుడు రాజేశం వలలో ఏకంగా 26 కిలోల భారీ బొచ్చె చేప చిక్కింది. అంత పెద్ద చేప లభించడంతో ఆయన ఆనందంలో మునిగిపోయారు. స్థానిక మత్స్యకారులు సైతం ఈ వేటలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...