వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాలో నీటి కొరత వేళ గోదావరి ప్రవాహం మళ్లీ పెరుగుతుండటం రైతులకు ఊరటనిస్తోంది. పోలవరం వద్ద సెప్టెంబర్ 9 ఉదయం 63,765 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం, సెప్టెంబర్ 10 సాయంత్రానికి 1,35,598 క్యూసెక్కులకు చేరింది.
సుమారు 36 గంటల్లో ప్రవాహం రెండింతలకు పైగా పెరిగింది. స్పిల్‌వే అప్‌స్ట్రీమ్ నీటిమట్టం కూడా +28.50 మీటర్ల నుంచి +29.10 మీటర్లకు మారింది.
Comments
Loading comments...

