వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర ఓటరు సర్వే పరిశీలనలో భాగంగా వరంగల్ వచ్చిన భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్‌కు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ పూలమొక్కను అందజేశారు.
ఓటరు జాబితా పరిశీలన, క్షేత్రస్థాయిలో చేపడుతున్న సర్వే కార్యక్రమాలపై ఈసీఐ కార్యదర్శి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

