Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు ప్రతి పౌరుడి వజ్రాయుధం

Follow Udayam on Google
శివ కుమార్ Jul 25, 2026 4:43 PM సూర్యాపేటGeneral
ఓటు హక్కు ప్రతి పౌరుడి వజ్రాయుధం - Udayam
ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటిదని తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. కోదాడలో జరిగిన పెరిక కులస్తుల సమావేశంలో మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. క్రీడల్లో సత్తా చాటిన కిత శ్రీనివాసరావును అభినందించారు. కార్యక్రమంలో పలువురు సంఘం నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...