Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల పేరిట ఓట్లు అడగం: పొంగులేటి

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:53 PM నిజామాబాద్General
ఇళ్ల పేరిట ఓట్లు అడగం: పొంగులేటి - Udayam
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి వాటి పేరుతో ఓట్లు అడిగే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి నిజామాబాద్‌లో హౌసింగ్‌ టవర్‌, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త సాంకేతికతతో ఇందిరమ్మ మోడల్‌ టవర్లు నిర్మిస్తున్నామని చెప్పా

Comments

G
Loading comments...