Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణకు ఐదు రోజులే గడువు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 10, 2026 7:36 AM కడపGeneral
ఓటర్ల సవరణకు ఐదు రోజులే గడువు - Udayam
ఓటర్ల సవరణ పత్రాలు ఇవ్వడానికి ఐదు రోజులే గడువుందని కలెక్టర్ తెలిపారు. రెండు ఓట్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. గల్ఫ్‌లో ఉన్నవారి తరఫున కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయవచ్చన్నారు. ఓటర్ల వివరాల కోసం శని, ఆదివారాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...