వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఫారాలు పంపిణీ చేయాలని, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
ఓటరు అవగాహన కోసం మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలను వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్లను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలన్నారు.
Comments
Loading comments...

