వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ రూ.30 లక్షలు వసూలు చేసి మోసగించినందుకు పల్లపు సురేశ్‌కుమార్ (సూర్యాభాయ్)పై కేసు నమోదైంది. పోలీసు ఉన్నతాధికారుల పేరుతో అతడు బాధితులను నమ్మించి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం నారాయణగూడ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన నగదు, ఫోన్ల కోసం అధికారులు విచారణ చేపడుతున్నారు.
Comments
Loading comments...

