వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో ఎంఎస్ చదువుతున్న కామారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వచ్చిన శ్రీనాథ్, తన గదిలోనే విగతజీవిగా కనిపించడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు బంధువులు, ప్రవాస భారతీయులు ప్రయత్నిస్తున్నారు. శ్రీనాథ్ అకాల మరణంతో అతని గ్రామంలో తీవ్ర శోకం అలుముకుంది.
Comments
Loading comments...

