Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ నిర్మూలనకై ర్యాలీ

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jun 26, 2026 1:01 PM యాదాద్రి భువనగిరిGeneral
డ్రగ్స్ నిర్మూలనకై ర్యాలీ - Udayam
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భువనగిరిలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా విద్యార్థులు, అధికారులతో కలిసి భారీ ప్రదర్శన చేపట్టారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి, నిర్మూలనలో సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...