వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్-2026 తర్వాత ఓటరు జాబితా నుంచి తొలగించబడిన అర్హులు ఫామ్-6 ద్వారా తిరిగి నమోదు చేసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ సూచించారు. తొలగించిన ఓటర్ల వివరాలను సీఈవో తెలంగాణ వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చన్నారు.
రెండు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌స్టేషన్ వారీగా ఏఎస్‌డీడీ వివరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

