వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం మండలం ముసురుమిల్లిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల కోసం గురువారం గ్రామసభ నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యుడు వంశీ కుంజం ఓటర్ల జాబితాను చదివి వినిపించారు.
అనంతరం పోలింగ్ స్టేషన్ల వివరాలను ప్రజలకు తెలియజేశారు. డివిజన్ పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన యర్రంశెట్టి రాజును శాలువాతో సత్కరించారు.
Comments
Loading comments...

