వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సుమారు 47 రోజుల పాటు కొనసాగిన ఈ సర్వేలో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
సాంకేతిక అడ్డంకులు ఎదురైనా సిబ్బంది శ్రమతో ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ నెల 17న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించనున్నారు.
Comments
Loading comments...

