వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. కేవలం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో పాతిక శాతం అంటే కోటికి పైగా ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేశారు.
బీఎల్‌వోలు తొలుత రోజుకు 12 లక్షల వివరాలు నమోదు చేయగా, చివరి రోజుల్లో ఏకంగా 25 లక్షలకు పైగా నమోదు చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Comments
Loading comments...

