Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి అరుణ ఓటు మాయం

రవళి దేవి Jul 14, 2026 9:15 AM గుంటూరు 2 viewsabout 1 hour ago
మాజీ మంత్రి అరుణ ఓటు మాయం - Udayam Digital
తన ఓటు గల్లంతయిందంటూ టీడీపీ మాజీ మంత్రి డాక్టర్‌ శనక్కాయల అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆమె జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న సర్వే ప్రక్రియ తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...