Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ అలెర్ట్.

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 14, 2026 10:09 AM అమరావతిGeneral
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ అలెర్ట్. - Udayam
రాష్ట్రంలో రెండు కోవిడ్ మరణాలు నమోదు కావడం, 8 యాక్టివ్ కేసులు వెలుగుచూడటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నిఘా, పరీక్షలు, ఆసుపత్రుల సంసిద్ధతను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రాథమిక పరిశుభ్రతా నియమాలు పాటిస్తూ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...