వార్తలకు తిరిగి వెళ్లండి
స్థానిక ఎన్నికలు: కూటమి వ్యూహం

రాష్ట్రంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఎన్నికల సన్నాహాలు శరవేగంగా ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో, ఎన్నికల వేళ భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు రాకుండా చూసేందుకు కూటమి నేతలు బుధవారం సమావేశమై, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Loading comments...