వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి-నల్లమలసాగర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో లోపభూయిష్ఠంగా దావా వేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వంపై కోర్టు మొట్టికాయలు వేసిందని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నారని, ఏపీ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. భారాస హెచ్చరికలతోనే ప్రభుత్వం లేఖలు రాసిందన్నారు.
Comments
Loading comments...

