Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 14, 2026 9:21 AM కర్నూలుGeneral
హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం - Udayam
కర్నూలు బళ్లారి చౌరస్తా జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...