Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంటలో 3, 5న ఓటర్ల ధ్రువీకరణ

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 2:37 PM అనకాపల్లి General
రోలుగుంటలో  3, 5న ఓటర్ల ధ్రువీకరణ - Udayam
రోలుగుంట మండలంలోని పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ధ్రువీకరణకు సెప్టెంబరు 3, 5 తేదీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. సర్వే వివరాలను సభల్లో చదివి వినిపించనున్నారు. అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. ప్రత్యేక అధికారుల సమక్షంలో జరిగే సభలకు ప్రజలు హాజరై వివరాలు సరిచూసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...