Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ

Follow Udayam on Google
రవళి దేవి Jun 25, 2026 3:54 PM కామరెడ్డిGeneral
బాన్సువాడలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ - Udayam
బాన్సువాడలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, నకిలీ ఓట్లను తొలగించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...