వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు జాబితా సవరణ గడువు పొడిగింపు

తెలంగాణలో ఓటరు లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ప్రత్యేక ఓటరు సవరణ గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Loading comments...