Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాపై కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 28, 2026 4:22 PM నాగర్ కర్నూల్General
ఓటర్ల జాబితాపై కలెక్టర్ సమీక్ష - Udayam
గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించి డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ అధికారులను ఆదేశించారు. కోడేరు, పసుపుల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్, మహిళా సంఘం శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...