వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేయనుంది. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవచ్చు.
జాబితాలో పేరు లేకపోయినా, తప్పులున్నా ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. https://ceoandhra.nic.in/లో లిస్టు ఉంటుంది. అక్టోబర్ 3న తుది జాబితా ప్రచురిస్తారు.
Comments
Loading comments...

