వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నేడు ప్రారంభమైంది. జులై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారు. ఇంటి వద్ద లేనివారు ఓటర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు.
జులై 31న ముసాయిదా జాబితా విడుదలవుతుంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అనంతరం అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.
Comments
Loading comments...

