Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా సవరణ: నిర్లక్ష్యం వద్దు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 04, 2026 11:36 AM హైదరాబాద్General
ఓటరు జాబితా సవరణ: నిర్లక్ష్యం వద్దు - Udayam
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియలో నిర్లక్ష్యం వహించవద్దు. వివరాలు నమోదు చేయకపోతే ఓటు హక్కు కోల్పోవడంతో పాటు, ప్రభుత్వ పథకాలు, పాస్‌పోర్ట్ వంటి కీలక పత్రాల పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి ఓటరు బాధ్యతగా తమ పేరును సరిచూసుకోవాలి. సర్‌ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే ఓటర్లే కాకుండా రాజకీయ పార్టీలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి గడువులోగా పూర్తి వివరాలు సమర్పించండి.

Comments

G
Loading comments...