వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తిస్తూ డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 82.70 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఈ సర్వే ద్వారా మొత్తం ఓటర్లలో ఐదు శాతానికి పైగా ఉన్న బోగస్ ఓట్లు తొలగిపోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

