వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 2,20,427 మందిలో 2,01,705 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయని చెప్పారు.
నర్సాపూర్‌లో 2,32,713 మందిలో 2,08,499 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయని కలెక్టర్ తెలిపారు. మిగిలిన వారిని అన్‌కలెక్టబుల్‌గా గుర్తించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

