వార్తలకు తిరిగి వెళ్లండి
మందకొడిగా ఓటర్ల డిజిటలైజేషన్

ఓటరు సవరణ ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ అత్యంత మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు కేవలం 60 శాతానికి పైగా మాత్రమే ఆన్‌లైన్ నమోదు పూర్తయింది.
ఫారాలను పూర్తి చేసి ఈ నెల 24లోగా బీఎల్‌వోలకు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరో పది రోజులే గడువుండటంతో వందశాతం నమోదు పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...