వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 'ఇందిరమ్మ బీమా' పథకాన్ని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత బీమాను వర్తింపజేస్తామని తెలిపారు. దీని ద్వారా 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
Comments
Loading comments...

