వార్తలకు తిరిగి వెళ్లండి

92 ఏళ్ల సీనియర్ గైనకాలజిస్ట్ డా. సూరి శ్రీమతి ఎన్యూమరేషన్ ఫారం నింపి బీఎల్‌వోకు అందజేశారు. ఈ వయసులోనూ ఓటు హక్కుపై ఆమె చూపిన చైతన్యం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ‘సర్’లో పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

