వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. బీఎల్‌వోలు ఇంటింటి సర్వే సక్రమంగా చేయకపోవడం, ఫారాల సేకరణలో జాప్యంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో ఎన్యూమరేషన్ ఫారాల గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినా డిజిటలైజేషన్ నెమ్మదిగా సాగుతోంది. అటు ఏపీలోనూ లక్షలాది దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
Comments
Loading comments...

