Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాలయ ఉద్యోగాల భర్తీపై రగడ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 17, 2026 12:05 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రామాలయ ఉద్యోగాల భర్తీపై రగడ - Udayam
భద్రాచలం రామాలయంలో 21 వైదిక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాలో నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించారంటూ దేవాదాయశాఖకు ఫిర్యాదులు అందడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆస్థాన పురోహిత పోస్టు ఎంపికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిపుణుల సమక్షంలో అంతా పారదర్శకంగానే జరిగిందని ఆలయ అధికారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...