Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత: ఆసుపత్రిలో చేరిక

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 17, 2026 12:23 PM హైదరాబాద్General
మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత: ఆసుపత్రిలో చేరిక - Udayam
రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర జ్వరం, ఇన్‌ఫెక్షన్ల కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన కోలుకోవడానికి మరో రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...